Monday , September 16 2024

నూతన వధూవరులను ఆశీర్వదించిన చంద్రశేఖర్ రెడ్డి రామ్ గోవర్ధన్ రెడ్డి చెన్నయ్య ముదిరాజ్

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి15

దోమ మండల్ గుండాల గ్రామంలో కురువ వారి పెళ్లి పిలుపు గోవిందమ్మ మల్లప్ప కుమారుని వివాహ వేడుకల్లో మల్లేశ్వరి శివరామకృష్ణ వివాహ వేడుకల్లో అన్నయ్య వదినమ్మ మమత నవీన్ కుమార్ పూజమ్మ జగదీష్ శివతేజ కుందాల్ కాంగ్రెస్ ప్రజల నాయకులు పట్లలో చంద్రశేఖర్ రెడ్డి ఆర్ గోవర్ధన్ రెడ్డి గోపాల్ రెడ్డి మాజీ ఎంపిటిసి సావిత్రమ్మ బాలప్ప శ్రీనివాసరెడ్డి నరేష్ రెడ్డి కురువ రాములు పాల్గొనడం జరిగింది….