తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి 26
పరిగి వెంకటేశ్వర ఆలయం లో ఏవో శ్రీనివాసులు అధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే టి ఆర్ ఆర్ పాల్గొని స్థానిక సిద్ధాంతి పార్థ సారథి పంతులు అద్వర్యంలో కమిటీనీ ఏర్పాటు చేసుకొని బ్రహ్మోత్స్వాలను విజయవంతం చేయాల్సిందిగా నిర్ణయించారు.. వచ్చే నెలల్లో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.. అందరూ సమిష్టిగా పని చేసి విజయవంతం చేయాలని తెలిపారు…