తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఏప్రిల్ 13)
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పి ప్రభాకర్. (యస్ ఐ ఎఫ్) ఆధ్వర్యంలో అగ్ని మాపాక వారోత్సవాల పోస్టర్ విడుదల చేశారు
ముఖ్య అతిథులుగా కాడ ఆఫీసర్ వెంకట్ రెడ్డి,కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది లీడింగ్ ఫైర్ మాన్ మతిన్, డిఓపి ఆనంద్, ఫైర్ మాన్ భీమ్ రెడ్డి, మోతిలాల్ ,భాను ప్రసాద్, వెంకటప్ప పాల్గొన్నారు.