Saturday , October 5 2024

కొడంగల్ పట్టణంలోనీటి సమస్య రాకుండా చూసుకోవాలి అధికారులను ఆదేశించిన కొడంగల్ మున్సిపల్ చైర్మన్

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి ( ఏప్రిల్ 10)

కొడంగల్ పట్టణంలో వేసవి కాలంలో నీటి సమస్యలు రాకుండా వివిధ కాలనీల బోర్ లను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించిన కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి_.

కో ఆప్షన్ సభ్యుడు మునీర్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ దాము,మురారి. మాఫీ పాల్గొన్నారు