Saturday , October 12 2024

పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం…

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఏప్రిల్ 10)

యూత్ కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గం

కొడంగల్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పార్లమెంట్ సన్నాక సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకులు ఏం కృష్ణంరాజు రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశి చంద్ రెడ్డి నీ భారీ మెజార్టీతో గెలిపించాలని కొడంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బంటు రాజగోపాల్ రవీందర్ రెడ్డి మండల అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి మహిపాల్ వెంకట్రాంరెడ్డి నర్సింలు సందీప్ రవికుమార్ ప్రకాష్ బస్వరాజ్ మణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…*