Saturday , October 12 2024

భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయాన్ని ఏర్పాటు . మండల అధ్యక్షుడు సతీష్ ముదిరాజ్

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఏప్రిల్ 09)

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో ప్రారంభించరు ఈ కార్యక్రమా మండల అధ్యక్షులు సతీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎక్స్ ఎంపీపీ భారతీయ జనతా పార్టీ కొడంగల్ నాయకులు ప్రతాపరెడ్డి మరియు కొడంగల్ అసెంబ్లీ కన్వీనర్ కూండ్రు నరసింహులు హాజరయ్యారు కార్యక్రమంలో కొడంగల్ అసెంబ్లీ కో కన్వీనర్ కోటకొండ రాము, మండల జనరల్ సెక్రెటరీ అశోక్, సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, బుగ్గప్ప, గోపాల్, కృష్ణారెడ్డి, రాజశేఖర్, శ్రీశైలం,, అంజన్ కుమార్, వెంకటప్ప, రాములు మరియు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు