Sunday , May 26 2024

సరిహద్దు వద్ద పకడ్బందీగా వాహనాల తనిఖీలు నిర్వ హిస్తున్న పోలీసులుఒక్కరోజే 6,76,000 వేల విలువ గా రూపాయలు సీజ్_ కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (మార్చ్ 31)

ఎన్నికల్లో భాగంగా ప్రతి వాహనానికి తనిఖీలు
ఒక్కరోజే 6,76,000 వేల విలువ గా రూపాయలు సీజ్వికారాబాద్ జిల్లా:కొడంగల్ నియోజక వర్గం
దౌల్తాబాద్ మండలంలోని చంద్రకల్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించగా..

ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిటికల్ నుండి హైదరాబాద్ కి AP 39 DP 9421 నెంబర్ గల కారు ను తనిఖీలు చేయగా రూ,168500 రూ,250000 విలువగల బంగారం,రూ,140000విలువ గల వెండి.

మరియు అదే సమయంలో మరొక KA 33M 9833 నెంబర్ గల వాహనం లో175000 రూపాయలు

రెండు వాహనాలలో 6,76,000 విలువ గల నగదు మరియు ఆభరణాలు సీజ్ చేసినట్లు కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.

ఇట్టి తనిఖీల్లో దౌల్తాబాద్ ఎస్సై శ్రీశైలం యాదవ్,మరియు సిబ్బంది పాల్గొన్నారు.