Wednesday , July 24 2024

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కలప తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు.

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (మార్చ్ 26)

వికారాబాద్ జిల్లా: కొడంగల్ మండలం
కర్ణాటక నుంచి హైదరాబాద్ కు కలప లోడ్ తో వెళ్తున్న లారీని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు కొడంగల్ ఎస్సై భరత్ రెడ్డి తెలిపారు.

అనుమతులు లేకుండా కలప ను తరలిస్తే చట్ట రీత్యా చర్యలు తప్పవని ఎస్ ఐ హెచ్చరించారు.

లారీని ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.