Wednesday , July 24 2024

హోలీ పండుగ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి జిల్లా ఎస్పీ

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఫిబ్రవరి 24)

జిల్లాలో ఎలాంటి అవంచానియమైన సంఘటనలు జరగకుండా, ప్రశాంతమైన వాతావరణం లో ప్రతి ఒక్కరు సంతోషంగా హోలీ పండుగను జరుపుకోవాలని కోరుతూ జిల్లా ప్రజలందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు అని జిల్లా ఎస్పీ శ్రీ నంద్యాల కోటి రెడ్డి తెలిపారు.