Thursday , November 7 2024

: కొడంగల్ నియోజకవర్గం_కోస్గి చంద్రవంచ గేటు సమీపంలో ఇసుక ట్రాక్టర్ పట్టివేత

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఫిబ్రవరి 23)

ముంగిమళ్ల గ్రామం నుంచి చంద్రవంచ గ్రామానికి అక్రమ ఇసుక ట్రాక్టర్ రవాణా చేస్తున్న డ్రైవర్ కమ్ ఓనర్ కావలి రాములు పై కేసు నమోదు చేసినట్లు కోస్గి ఎస్సై శేఖర్ గౌడ్ తెలిపారు.