Sunday , May 26 2024

ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులో నల్ల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి కొడంగల్ (ఫిబ్రవరి 17)

కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం దోరే పల్లి గ్రామపంచాయతీ లోని పెద్ద చెరువులో అక్రమంగా జెసిబి లు పెట్టి వారి ఇష్టానుసారంగా వేరే ఊరు నుంచి వచ్చి ఎటువంటి పర్మిషన్ లేకుండా వండుమట్టి తీసుకు వెళుతున్నారు విజిఎస్ కింద రైతులు కొట్టుకోకుండా కొందరు దౌర్జన్యంగా వారి ట్రాక్టర్లతో జెసిబి లతో కూలీలు లేకుండా దౌర్జన్యంగా కొట్టుకోవడం జరుగుతుంది.