Tuesday , July 16 2024

నారాయణపేట జిల్లా: కొడంగల్ నియోజకవర్గం

కోస్గి మున్సిపల్ (మండలం)

ఎలాంటి అనుమతులేని ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (ఫిబ్రవరి 16)

* ముదిరెడ్డిపల్లి వాగులో రెండు ఇసుక ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా (దొంగతనంగా) తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు అమ్లికుంటకు చెందిన ఒక వ్యక్తి మరియు ముదిరెడ్డిపల్లికి చెందిన ఒక వ్యక్తికి సంబంధించిన టాక్టర్లు వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోస్గి ఎస్సై శేఖర్ గౌడ్ తెలిపారు*

ఇకముందు కూడా ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమ ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకొంటమని హెచ్చరించరూ