Saturday , October 12 2024

గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి A .శరత్ I.A.S కి మెమోరన అందిస్తున్న

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి14

ST సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కోఆర్డినేటర్.
నంగారా భేరి లంబాడి హక్కుల పోరాట సమితి(LHPS) రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్. రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్, గిరిజన నిరుద్యోగులకు తక్షణమే సమస్యను పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందే
డీఎస్సీలో స్థానిక ఏజెన్సీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ 100% అమలు చేయాలి,
భారత రాజ్యాంగం కల్పించిన 5 వ షెడ్యూల్డ్.
1/59.1/70 చట్టాలను అమ లు చేయాలి
పిస 1996 చట్టం అమ లు చేయాలి
2011 రూల్స్ అమలు చేయాలి
29 ప్రభుత్వ శాఖలలో 100% రిజర్వేషన్ అమ లు చేయాలి
ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం తక్షణమే ట్రైబల్ అడ్వైజెర్ కమిటీ (తాసీసీ )తీర్మానం చేసి 100%రిజర్వేషన్ అమలుచేసేలా కృషి చెయాలనీ
అతరువాతే ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రక్రియను చేబట్టాలని, గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేకూర్చాలని, ప్రభుత్వం తక్షణమే గిరిజన రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని
ఈ కార్యక్రమంలో ల్ పి హ పి స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్. రాష్ట్ర కార్యదర్శి పాత్లావత్ గోవింద్ నాయక్. అరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు…