Wednesday , July 24 2024

కోస్గి కోర్టులో ఫోక్స్ ఆక్ట్ కింద కేసు నమోదు రిమాండ్కు తరలించిన పోలీసులు

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా కొడంగల్ క్రైమ్ ప్రతినిధి (మార్చ్ 03)

కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండల పరిధిలో దుప్పటి గట్టు గ్రామస్తుడైన మున్నూరు కాపు రాజు అలియాస్ శ్రీధర్ వయసు 24 సంవత్సరాలు వృత్తిరీత్యా డ్రైవర్ అనే వ్యక్తి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకొని ఆపై ప్రేమ వివాహం చేసుకొని గత కొన్ని రోజులు తప్పించుకొని తిరుగుతున్నాడు ఈరోజు కొత్తపల్లి శివారులో శ్రీధర్ అనే వ్యక్తి ఉన్నాడన్న సమాచారంతో తెలుసుకొని సరియైన విధంగా విచారించగా జరిగిన నేరాన్ని ఒప్పుకున్నాడు నేరంగీకారంతో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోస్గి ముందు హాజరు పరచగా పోక్సో ఆక్ట్ ప్రకారం 14 రోజులు రిమాండ్కు తరలించరు.