Saturday , October 12 2024

విద్యార్థుల భవిష్యత్తులతో ‘ఆట’డుకుంటున్న.. ఉపాధ్యాయులు…

తెలంగాణ కెరటం, కామారెడ్డి ప్రతినిధి, మే 07 :

to me

విద్యార్థుల భవిష్యత్తులతో ‘ఆట’డుకుంటున్న.. ఉపాధ్యాయులు…

తెలంగాణ కెరటం, కామారెడ్డి ప్రతినిధి, మే 06 :

కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ షబ్బీర్  మాట్లాడుతూ

చేతగాని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గా విద్య వ్యవస్థని బ్రష్టు  పట్టించేస్తుంది

ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే చదువుకోవడం కాదు 

చదువు కొనడం గా మారింది

ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారు పేపర్లు లీక్ చేసి సొమ్ము చేసుకున్నారు

ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించారు వాట్సప్ అంగట్లో ప్రశ్నపత్రాలు విడుదల చేశారు

ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలు కూడా నిర్వహించలేకపోయారు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు

కామారెడ్డి పట్టణంలో కొంతమంది విలువలు లేని ఉపాధ్యాయులు వలన మొత్తం ఉపాధ్యాయ వృత్తికి కలంకం ఏర్పడకూడదు

కామారెడ్డిలో అనేకమంది  ఉపాధ్యాయులు తమ వృత్తికి వన్నె తెచ్చి రాష్ట్ర  స్థాయిలో జాతీయస్థాయిలో  పురస్కారాలు అందుకోని కామారెడ్డి పేరును ఉన్నత స్థాయిలో నిలిపినారు 

ఇప్పుడు కూడా అనేకమంది   నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు కానీ కేవలం కొంతమంది అక్రమార్కుల వలన

చెడ్డపేరు రాకూడదు

ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంగా జరిగిన సార్వత్రిక (ఓపెన్) ఎస్ఎస్సి. ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి

పరీక్షలో యదేచ్చగా మాస్ కాపీయింగ్ ఒకరి స్థానంలో వేరొకరు వచ్చి పరీక్షలు రాయడం కొరకై పెద్ద ఎత్తున అధికారులకు ముడుపులు అందటం సిఎస్. డీవో.  .సిటింగ్ స్క్వాడ్.ఇన్విజిలేటర్ లు. కేంద్రంగా ఈ వ్యవహారాన్ని నడిపించారు

ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కష్టపడి పరీక్షలు రాసే విద్యార్థులకు న్యాయం చేయాలి

జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించి అక్రమార్కులను శిక్షించాలని డిమాండ్ చేశారు

2 Attachments • Scanned by Gmail

ReplyForward