Tuesday , July 16 2024

రాష్ట్రం దాటుతున్న ధాన్యం?

కరువైన అధికారుల నిఘా!

తెలంగాణ కెరటం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి డిసెంబర్:-13

రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ధాన్యం ఇతర రాష్ట్రాలకు తరలించి మిల్లు యజమానులు సొమ్ము చేసుకొంటున్నారు
జిల్లా లోని తంగళ్లపల్లి మండలం లో గల వెంకటేశ్వర రైస్ మిల్లు నిర్వాహకులు ఖరీఫ్ లో సేకరించిన దాన్యాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా
పక్క రాష్ట్రం కర్ణాటక కు తరలించారు అడపా దడపా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న బహిరంగంగా దాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న అధికారుల దృష్టి కి పోకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది