తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి మార్చి 3
వనపర్తి పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన గంధం ఉషన్న నిన్న మరణించడం జరిగింది వార్డుకు చెందిన పిడి జయానందం సూరి వనపర్త.. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కి సమాచారం ఇవ్వగా మరణించిన కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ విశ్వం బాబు ఈరపోగు శ్రీను ఆపోగు సూరి అంజి తిరుపతయ్య గంధం కృష్ణయ్య ఖలీల్ నరసమ్మ అందరు కలిసి మరణించిన గంధం ఉషన్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫునుంచి సహకారం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది