Monday , September 16 2024

వనపర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా అంబటి స్వామి ఎన్నిక

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25:

వనపర్తి యాదవ భవనంలో ఆదివారము వర్కింగ్ జర్నలిస్టులు వారి వారి యూనియన్లకు అతీతంగా వనపర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా అంబటి స్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన కార్యవర్గ సభ్యులను వచ్చే సమావేశంలో ఎన్నుకుంటారని నూతన అధ్యక్షులు తెలిపారు. ఈ సమావేశంలో దాదాపు 25 మంది వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు . కాటపాగా హుస్సేన్.. తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి.