Saturday , October 12 2024

తెలంగాణ అంటే కె.సి.అర్.తెలంగాణలో కె.సి.అర్ నీ మరిపించడం ఎవ్వరి తరం కాదు

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 17:

పి.రమేష్ గౌడ్
బి ఆర్ఎస్ అధ్యక్షులు
తెలంగాణ బాపూజీ కె.సి.అర్ జన్మదినం సందర్భంగా పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ ఆధ్వర్యములో ఘనంగా జరిగాయి.జనరల్ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు బ్రెడ్ పంచి అనంతరం మార్కెట్ యార్డ్ నందు రైతుల సమక్షంలో కేక్ కట్ చేసి కె.సి.అర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమములో ఛైర్మెన్ గట్టు యాదవ్,వైస్ చైర్మన్ వాకిటి.శ్రీదర్,గ్రంథాలయ ఛైర్మెన్ బి.లక్ష్మయ్య,యువజన అధ్యక్షులు సూర్యవంశం.గిరి,కోళ్ల.వెంకటేష్,సయ్యద్.సర్దార్ ఖాన్,బండారు.కృష్ణ, ఉంగ్లామ్. తిరుమల్ల్,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్, నీలస్వామీ, ఢ్యానియాల్,జానంపేట.శ్రీను శిరివాటి.సురేష్,గణేష్ గౌడ్,జింకల.రాజు, సిరివాటీ.శంకర్,మహిళా నాయకురాలు మధులత, సాయిలీల,కవిత,రామస్వామి పాల్గొన్నారు.