తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి మార్చి 22
ఇఫ్తార్ విందులో మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్కాకుల సతీష్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ కౌన్సిలర్ బ్రహ్మం లక్ష్మీ రవి యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు