Tuesday , July 16 2024

మరణించినకుటుంబాలకు ఎమ్మెల్యే చేయూత

వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి మార్చి 18

వనపర్తి పట్టణంలో శ్రీనివాస్ పురం 8 వ వార్డుకు చెందిన మండల కృష్ణయ్య ఈరోజు మరణించడం జరిగింది వార్డు కౌన్సిలర్ విభూతి నారాయణ వనపర్తి. ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కి సమాచారం ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్కాకుల సతీష్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు ఉమ్మల్ల రాములు కాంగ్రెస్ పార్టీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ మసూర్ ఆలీ అందరు కలిసి మరణించిన బండల కృష్ణయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది