Saturday , October 12 2024

*ఊయల ఫంక్షన్ కి హాజరైన ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డితెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతిని ధి మార్చి 18

వనపర్తి మున్సిపాలిటీ 12వ వార్డు రాజానగరం చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత నరేందర్ రెడ్డి మనవడి ఉయ్యాల ఫంక్షన్ కి హాజరై అక్షింతలతో ఆశీర్వదించారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత నరేందర్ రెడ్డి తో పాటు మాజీ మండల అధ్యక్షుడు బండి రాజు, మాజీ అధ్యక్షులు కొత్తగొల్ల శ్రీనివాసులు, మాజీ ఉపసర్పంచ్ ముద్దంగుల బుచ్చమ్మ, నక్క గిర్ని రాములు, సింగల్ విండో డైరెక్టర్ రొట్టె అంజి, మాల మన్యం, ఆటో చంద్రయ్య, కస్తూరి బుచ్చన్న ఆటో, ముద్దంగుల అంజి , అంబటి రమేష్ 12వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, హాజరయ్యారు.*