Thursday , May 23 2024

పలు వివాహ వేడుకల్లో పాల్గొన నూతన వధూవరులను ఆశీర్వదించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి మార్చి 13

వనపర్తి జిల్లా కేంద్రంలో పలు

వివాహ వేడుకల్లో పాల్గొన్న నాయకులు లక్కాకుల సతీష్ కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ కౌన్సిలర్ లక్ష్మీ రవి యాదవ్ మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు యూత్ కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందిమల్ల చంద్రమౌళి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ సురేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు