Wednesday , July 24 2024

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులుగా మంటి రమేష్

(తెలంగాణ కెరటం వలిగొండ ప్రతినిధి) ఏప్రిల్ 8

యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షులుగా రామన్నపేట మండలంకు చెందిన. మంటి రమేష్ ను రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు. సంగిశెట్టి.క్రిస్టఫర్ నియామక పత్రం సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మంటి. రమేష్ మాట్లాడుతూ
నన్ను జిల్లా ఉపాధ్యక్షులుగా ఎంపిక చేసినందుకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ కు కృతజ్ఞతలు తెలిపారు తాను ఉద్యమకారుల ఫోరం బలోపేతానికి కృషి చేస్తానని ఉద్యమకారులకు రావలసిన హక్కుల కోసం పనిచేస్తానని ఆయన అన్నారు ఈ సమావేశంలో నియోజకవర్గ అధ్యక్షులు జోగు అంజయ్య ఉపాధ్యక్షులు స్వరూపంగా గణేష్ మల్లం వెంకటేశం. బొడిగె. సుదర్శన్..ఉపాధ్యక్షులు మంటి లింగయ్య జనరల్ సెక్రెటరీ.కదిరేని స్వామి. తదితరులు పాల్గొన్నారు