Tuesday , July 16 2024

అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో సునీత మహేందర్ రెడ్డి

ఉప్పల్, ఏప్రిల్ 14 (తెలంగాణ కెరటం)

ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ డివిజన్ శివాలయం టెంపుల్ లొ అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమం లొ పాల్గొన్న మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.