తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో నిన్న దుర్గ వైన్స్ షాప్ లో 2000/- నోటు చెల్లదనీ అడిగిన వారిపై దాడి అనే వార్త ప్రచురితమైంది, ఈ వార్త అన్ని గ్రూపులలో హల్చల్ కావడంతో అధికారులు దిగివచ్చి దుర్గ వైన్ షాప్ ముందు ఏర్పాటుచేసిన 2000 నోటు చెల్లదు అనే బోర్డును తీయించి వైన్ షాప్ పై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు, అదేవిధంగా దాడికి పాల్పడిన సదరు వ్యక్తులు ఎవరు అని వివరాలు తెలుసుకుంటున్నట్టు సమాచారం.