తెలంగాణ కెరటం బచ్చన్నపేట ప్రతినిధి ఫిబ్రవరి 18:
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూరు గ్రామానికి చెందిన గుడిసెల రవి, బండ కింది బాలరాజు, మర్రికింది రమేష్, ముగ్గురు ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగాల కోసంరాసిన పరీక్ష ఫలితాల్లో,విజయం సాధించారు అనంతరం వారిని మాజీ సర్పంచ్ సునీత రాజు గౌడ్,సన్మానించారు అనంతరం మాట్లాడుతూ యువత కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు కష్టపడి చదివితే ఉద్యోగం సాధించవచ్చునని యువకులు నిరూపించారు అనిప్రతి ఒక్కరు వీరిని ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో వి ఎస్ ఆర్ నగర్ మాజీ సర్పంచ్ కోనేటి స్వామి, బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు కింగర్ల రవి, ముసిని భాను, ఏనుగుల ప్రశాంత్, తమ్ముడి రజినీకాంత్, జిట్టా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.