తెలంగాణ కెరటం ఆర్మూర్ జూన్ 02:
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో జాతీయ జెండాకి అవమానం అనే కథనానికి అధికారులు స్పందించి త్వరితగతిన పాత జాతీయ జెండా ప్రదేశంలో కొత్త జెండా ని ఎగరవేయడం జరిగింది .సమస్యను త్వరగా తిను పరిష్కరించినందుకు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.