తెలంగాణ దశాబ్ద ఉత్సవాల సందర్భంగా మిర్జాపూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రభుత్వపరంగా ఘనంగా వేడుకలు నిర్వహణ
-ముఖ్య అతిథులుగా ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే హాజరు
-మిర్జాపూర్ గ్రామ సర్పంచ్ షేక్ గఫర్ వేడుక లో ప్రత్యేక దృష్టి
-షేక్ గఫర్ కు ఎంపీ ఎమ్మెల్యే అభినందించారు
-హైదరాబాద్ ప్రేరణ నాట్యమండలి మండల వాసులకు ఆకర్షింపజేశారు
తెలంగాణ కెరటం జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని మీర్జాపూర్ ఆంజనేయస్వామి ఆలయంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పటేల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, ముఖ్య అతితులుగా హాజరయ్యారు. ఉదయం గణపతి హోమం ప్రారంభించిన జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 వరకు అనప్రసాదం 4 నుండి 7 వరకు నాట్య ప్రదర్శన 7 నుండి 9 వరకు మల్లన్న గుట్ట బస్వాలింగ మహారాజ్ ప్రవచనం ఇ నేల జూన్ 2 న ప్రారంభం అయిన తెలంగాణా రాష్ట్రా దశాబ్ది ఉత్సవ కార్యక్రమంలో భాగంగా చివరిగా 21 న జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం సలాబాత్పూర్ ఆంజనేయ స్వామి అలయ ఆవరణంలో ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు ప్రభుత్వం పరంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఎంపీ బిబి పటేల్ ఉదయం 11 గంటలకు గణపతి హోమం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడుతూ ప్రత్యేకంగా తెలంగాణా రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్ర ముఖ్య మంత్రిగా చంద్ర శేఖర్ రావు ప్రజా సంక్షేమమే ద్వే్యంగా ప్రతి ఒకరికి సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిని బంగారు బాటలో ముందుకు తీసుకువెళ్తూ తెలంగాణా రాష్ట్రామ్ అభివృద్ధిలో రంగంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రాంగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దకుతుందని వారు పేర్కొన్నారు ఈ ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలో జుక్కల్ నియోజకవర్గంలోని ఏడు మండల పరిధిలోని గల దుప దీపా నేవిద్య పూజరులకు దేవాదాయ ధర్మదాయ శాఖ జిల అధికారుల చేతుల మీదుగా సర్టిఫికెట్ లు అందజేశారు ఈ కార్యక్రమనికి సలాభాతపూర్ గ్రామ సర్పంచ్ శేక్ గఫార్ ఆద్యద్మిక దినోత్సవం వేడుకల విజయవంతనికి ప్రత్యేక కృషి అందించడం జరిగింది .ఆయనకు ఎమ్మెల్యే లు అందించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, మద్నూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సురేష్, నియోజకవర్గం మండలల ప్రజాప్రతి నిధులు పాల్గొన్నరు.