రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జూన్:-07
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లోప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించిన విశేష స్పందన లభించింది ఠాణ దివస్ కు హాజరైన ఎస్పీ అఖిల్ మహాజన్ సుమారు 45 దరఖాస్తు స్వీకరించారు వీటిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పట్టణ పోలీసులు సూచించారు
ఈ కార్యక్రమంలో వేములవాడ డిఎస్పి నాగేంధ్ర చారి పట్టణ సీఐ ఓ వెంకటేష్ ఎస్ఐలు వెంకటరాజం రఫీఖ్ఖాన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు