రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఠానా దివస్ నిర్వహించనున్నారు
పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఎస్పీ అఖిల్ మహాజన్ ఉదయం 10.00 గం.లకు ప్రజల వద్ద నుండి స్వయం గా పిర్యాదులు స్వీకరిస్తారు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను పట్టణంలోని శాంతి భద్రతల సమస్యలను చట్టపరంగా పరిష్కరించనున్నారు
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లోని ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి వారి సమస్యలను ఎస్పీ
కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలి అని టౌన్ సీఐ ఓ.వెంకటేష్ తెలిపారు.