Sunday , May 26 2024

Tag Archives: Telangana state medak district

అధికారం కోసం అనేక అవస్థలు పడుతున్న మేయర్

పబ్బుల్లో బ్రీజర్లు సేవిస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్న మహిళా కార్పొరేటర్లు పురుష కార్పొరేటర్లకు ఖరీదైన లిక్కర్ ఉక్కాలాంటి విలాసవంతమైన ఏర్పాట్లు మేయర్ కార్పొరేటర్లను కోట్లతోనైనా కొనేస్తాం అనే ధీమాతో ఉందనే ఆరోపణలు జవహర్ నగర్, ఫిబ్రవరి 5 తెలంగాణ కెరటం ప్రతినిధి సమాజానికి సభ్యత సమస్కారం నేర్పే మేయర్ హోదాలో ఉంటూ మహిళా కార్పొరేటర్లకు పబ్బుల్లో బ్రీజర్లు తాగిపిస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా మేయర్ మేకల కావ్య …

Read More »

బ్రేకింగ్ న్యూస్ రక్తం మడుగులో రహదారి ఎన్ హెచ్ 44

అతివేగంగా కారు వెనకనుంచి ఆటోని ఢీకొనగా నలుగురు మృతి ఇద్దరి పరిస్థితి విషమం. తెలంగాణ కెరటంఉమ్మడి మెదక్ జిల్లాప్రధాన ప్రతినిధి మే 21: మెదక్ జిల్లా నార్సింగి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామం నుండి గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ లో బంధువులు చనిపోవడంతో నేడు 10 రోజుల కర్మ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రజ్ఞాపూర్ కు చెందిన ఈ …

Read More »