రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ తెలంగాణ కెరటం ప్రతినిధిజూన్:-01రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ మున్సిపల్ లో విలీనమైన శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన మేకల నరసయ్య(55) తనను తన భార్య మేకల లక్ష్మి(50) తరచూతిట్టడంతో సహనం కోల్పోయిన నరసయ్య తన భార్య లక్ష్మి గురువారం వేకువ జామున రోకలిబండతో తల మెడ పై దాడి చేసి పురుగుల మందు తాగించడంతో అపస్మారక స్థితి లోకి వెళ్లిన లక్ష్మిని తన అల్లుడు హుటాహుటిన వేములవాడ లోని …
Read More »