తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి జనవరి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో ఇంటి స్థలం ఘర్షణ పై పలువురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు మర్కుక్ మండల ఎస్సై శంకర్ తెలిపారు. వారు తెలిపిన ప్రకారం చేబర్తి గ్రామానికి చెందిన లింగని రవీందర్, మాజీ సర్పంచ్ జమున అర్జున్ సింగ్ ల మధ్య దశాబ్దాల నుంచి భూమి సమస్య ఉంది. ఇందులో రవీందర్ కుటుంబ సభ్యులు …
Read More »