రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ తెలంగాణ కెరటం ప్రతినిధిజూన్:-01రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ మున్సిపల్ లో విలీనమైన శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన మేకల నరసయ్య(55) తనను తన భార్య మేకల లక్ష్మి(50) తరచూతిట్టడంతో సహనం కోల్పోయిన నరసయ్య తన భార్య లక్ష్మి గురువారం వేకువ జామున రోకలిబండతో తల మెడ పై దాడి చేసి పురుగుల మందు తాగించడంతో అపస్మారక స్థితి లోకి వెళ్లిన లక్ష్మిని తన అల్లుడు హుటాహుటిన వేములవాడ లోని …
Read More »వైన్స్ దుకాణంలో చోరీకి విపల యత్నం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ కెరటం ప్రతినిధి మే:- 25 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని జగిత్యాల బస్టాండ్ లో గల దుర్గా వైన్స్ లో దొంగలు చోరీకి ప్రయత్నించారు వైన్స్ దుకాణానికి పక్కన ఉన్న తలుపు తాళాలు పగలగొట్టి చోరీచేసేందుకు ప్రయత్నించారుతలుప తాళాలు పగలగొడుతున్న శబ్దం రావడం తో పొరుగువారు లేచిఅరవడంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు సమాచారం అందుకున్న పెట్రోలింగ్ నిర్వహిస్తున్న చందుర్తి సీఐ …
Read More »రైస్ మిల్లర్ల దోపిడి అరికట్టాలి;;??
రైస్ మిల్లర్ల దోపిడి అరికట్టాలి ప్రజా సంఘాల ఆధ్వర్యములో DSO గారికీవినతి పత్రం అందచేత రాజన్న సిరిసిల్ల :- జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైస్ మిల్లర్లు రైతుల నుండి తరుగు పేరుతో కటింగ్ చేస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం రోజున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా పౌరసరఫర శాఖ అధికారికి వినతిపత్రం అందజేయడం జరిగిందిఈ సందర్భంగా భీం ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్ కుమార్ ఎస్ఎఫ్ఐ …
Read More »