ప్రారంభానికి నోచుకోని పల్లె దవాఖాణ తెలంగాణ కెరటం ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లాఆగస్టు:- 22 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి మండలానికి మూడు నాలుగు పల్లె దవాఖాణ లు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు కానీ చందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామంలో ఊరు చివర నిర్మించిన పల్లె దవాఖాణ ను 16 లక్షలు వెచ్చించి నిర్మించారు నిర్మాణం పూర్తి చేసుకొని సంవత్సరం కావస్తున్నా దవాఖాణ ప్రారంబానికి నోచుకోలేదు పల్లె …
Read More »గుండెపోటుతో రాజన్న భక్తురాలు మృతి..??
రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ తెలంగాణ ప్రతినిధి జూన్:-06 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్ కు చెందిన లక్ష్మి అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాజన్న సన్నిదికి చేరుకుంది.సోమవారం అధికం గా భక్తుల రద్దీ ఉండడం తో తిరిగి ఈ రోజు ఉదయం దర్శనం కోసం వెళ్తున్న సమయం లో లక్ష్మిగుండెపోటుతో …
Read More »