తెలంగాణ కెరటం స్టేట్ క్రైమ్ 29 మమాడ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఆదివారం రోజున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.రూపాయలు 10000 లంచం తీసుకుంటుండగా ఎస్సై రాజును రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపేట గ్రామానికి చెందిన సల్కం సతీష్ ఇతర వ్యక్తితో ఇటీవల గొడవ పడడంతో ఎస్సై రాజు అతనిపై 323, 341, 291 …
Read More »ఉత్తమ కౌన్సిలర్ అవార్డును అందుకున్న రేవెల్లి.మహేష్.
తెలంగాణ కెరటం చెన్నూర్ నియోజకవర్గ ప్రతినిధి జూన్ 16. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చెన్నూర్ ఉత్తమ మున్సిపాలిటీగా ఎన్నిక కావడంతో చెన్నూర్ పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా విచ్చేసిన మంచిర్యాల జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గౌతమి ప్రణయ్ చేతులమీదుగా ఉత్తమ కౌన్సిలర్ ఘ్నప్తికను అందుకున్న చెన్నూర్ మున్సిపాలిటీ నాలుగవ వార్డ్ కౌన్సిలర్ రేవెల్లి.మహేష్
Read More »బాసర క్షేత్రానికి వాస్తు దోషమా…?!
విద్యార్థులు మృతికి వాస్తు దోషాలు కారణమా ..? విద్యాశాఖ మంత్రి ..జిల్లా మంత్రి మౌనం దేనికి సంకేతం..!? ప్రైవేట్ పరం చేయడానికి సమస్యలను సృష్టిస్తున్నారా…? బాసర క్షేత్రంలో విద్యావంతులను బుద్ధిమంతులను తీర్చిదిద్దాలన్న కాంక్షతో ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి జిల్లా అదిలాబాద్ కు త్రిబుల్ ఐటీ ఏర్పాటు చేయాలని, ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు.వాస్తవానికి వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా..!? త్రిబుల్ ఐటీ ఏర్పాటు నుండి …
Read More »