తెలంగాణ కెరటం మక్తల్. ప్రతినిధి ఆగస్టు మండలం తహసీల్దార్ గా సువర్ణ రాజ్ శుక్రవారం విదుల్లో చెరారు.ఇంతకు ముందు మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల తహశీల్దార్ గా పనిచేస్తున్న. ఇక్కడ పని చేస్తున్న తిరుపతయ్య మహబూబ్నగర్ బదిలైయ్యారు వారం రోజులుగా మక్తల్ వెయికెంటు ఉన్నా మక్తల్ లో జాయిన్ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని సమస్యల పరిష్కారానికి అన్ని విధాల్గా కృషి చేస్తానని.తహసీల్దార్ కార్యాలయ పరిధిలోని …
Read More »నిన్న కిక్కిరిసిన జనం నేడు వేలవేల పోతున్న తాసిల్దార్ కార్యాలయం.
తెలంగాణా కెరటం.మక్తల్. మక్తల్ తాసిల్దార్ ఆఫీసులో గత మూడు రోజులుగా గృహలక్ష్మి దరఖాస్తుల సమర్పణ తో కార్యాలయంలో జనంతో గొలగొల ఉండగా దరఖాస్తుల గడువు తీరడంతో జనంలేక వేల వేలపోయింది. సొంత ఇళ్ళు లేని వారికోసం రాష్ట్ర ప్రభుత్వం గృహ లక్ష్మి పథకాని ప్రవేశపెట్టి అర్హత కలిగిన మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని మూడు రోజుల గడువు ఇవ్వండంతో మండలంలోని 32 గ్రామ పంచాయితిలోని ఇళ్ళు లేని బాధితులు దరఖాస్తు చేసు …
Read More »