Saturday , October 12 2024

Tag Archives: Medchal malkajgiri

…జూనియర్ అసిస్టెంట్ రమేష్ సస్పెండ్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బ్యూరో, మార్చ్ 18 (తెలంగాణ కెరటం) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కీసర ఎమ్మార్వో ఆఫీస్ లో కల్యాణ లక్ష్మి పథకంలో డబ్బులు అడిగిన విషయం పై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో లేవనెత్తిన అంశంపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కీసర ఆర్డీవో తో ఎంక్వయిరీ చేయించగా ఏ. రమేష్, జూనియర్ అసిస్టెంట్ …

Read More »

తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలి,

ప్రతి మున్సిపాలిటీ,కార్పొరేషన్లలో చేపట్టిన అభివృద్ధిని తెలియజేయాలి,మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, తెలంగాణ కెరటం జూన్ 15 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో ఈనెల 16న తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని ఈ విషయంలో ప్రజలకు నాటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తెలియజేసేలా కరపత్రాలు, ఫెక్సీల …

Read More »