Wednesday , September 18 2024

Tag Archives: Mancherial district

సింగరేణి కార్మికులారా సమస్యల పరిష్కారం కోసం సంఘటితగా పోరాడాలి.

తెలంగాణ కెరటం మంచిర్యాల తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకుసోమవారం మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేశారుఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవి సత్యం ఆర్గనైజర్ సెక్రెటరీ జైపాల్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కామెర గట్టయ్య కో కన్వీనర్ నీరటి రాజయ్య ఈ సమావేశాన్ని ఉద్దేశించిఈ …

Read More »

బీసీ బందు అమలు చేయాలని తహసిల్దార్ కు వినతిపత్రం అందజేత.

తెలంగాణ కెరటం. చెన్నూరు నియోజక వర్గం మందమర్రి మండలంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడారి జీవన్ కుమార్ ఆధ్వర్యంలో మందమర్రి తాసిల్దార్ కార్యాలయం ముందు బీసీ బందు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియడం జరిగింది.సందర్భంగ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కడారి జీవన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని …

Read More »