Wednesday , September 18 2024

Tag Archives: Hyderabad

ఫ్రెషర్ డే వేడుకలలో విషాదం

డాన్స్ చేస్తూ కుప్పకూలిన విద్యార్థిని ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యం లో మృతి  తెలంగాణ కెరటం ప్రతినిధి న్యూస్ డెస్క్ ఆగస్టు:-11 “స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఒక్కసారిగా విద్యార్థిని కుప్పకూలి ప్రాణాలు విడిచిన హృదయ విదారక ఘటన గంగాధర మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. శుక్రవారం గంగాధర మోడల్ స్కూల్లో ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు సంతోషంగా వేడుకల్లో మునిగిపోయారు. వేదికపై డాన్స్ …

Read More »

తల్లిని హతమార్చిన కూతురు

తల్లిని హతమార్చిన కూతురు నందిపేట మండలంఉమ్మెడ గ్రామానికి చెందిన మృతురాలు నాగం నర్సు W/o కీ.శే బోజన్న,వయస్సు: 52సం,, కులం: Sc మాదిగ, వృత్తి: లేబర్, తన భర్త 20సం,, క్రితం చనిపోవడంతో ఉమ్మెడ గ్రామంలో ఒంటరిగా వుంటుంది, ఆమె ఇంటి లోనే ఒక రూం లో ఆమె కూతురు నాగం హరిత వయస్సు: 28సం వేరుగా ఉంటుంది.తల్లి కుతుర్ల మధ్య గత కొన్ని సం,, నుండి కుటుంబ విషయాలలో …

Read More »

జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతాం..??

తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతాం తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల నెలకొన్న సమస్యల కోసం కార్యాచరణ ఏర్పాటు దిశగా అఖిలభారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు రాజేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జాతీయఅధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ సంఘంలోకి తెలంగాణ …

Read More »