Monday , July 22 2024

Tag Archives: Andhra Pradesh

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి.??

ఎపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఏకంగా 7 మంది మృతి చెందారు. కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం..చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.తిరుమల నుండి తాడిపత్రికి వెళుతున్న తుఫాను వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక …

Read More »