Thursday , May 23 2024

Tag Archives: Andhra Pradesh and Telangana state

పేద‌ల బియ్యంతో పెద్దోళ దందాప‌రిస్థితుల‌కు అనుగుణంగా మారుతున్న రేష‌న్ మాఫియా

తెలంగాణ కెరటం స్టేట్ క్రైమ్ చిల‌క‌లూరిపేట‌:వారు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండా క‌ప్పుకుంటారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌న్ని తామే చేస్తామ‌ని బిల్డ‌ప్ ఇచ్చుకుంటారు. ఏ సంద‌ర్బం వ‌చ్చినా ఫ్లెక్సీలు వేసి అధినేత‌ల దృష్టిలో ప‌డ‌టానికి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా వీరి అక్ర‌మ వ్యాపారానికి ఢోకా లేకుండా చూసుకుంటారు. దీంతో అధికారులు సైతం వీరి వైపు క‌న్నెత్తి చూడ‌టానికి సైతం భ‌య‌ప‌డ‌తారు. . …

Read More »

అన్నదాతకు నష్టపరిహారం అందేనా….

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇంకా పంట, పరిహారం అందలేదు పంట నష్టం పరిహారం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు పరామర్శలకేనా, పరిహారం రాదా తెలంగాణ కెరటం, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ; ఈదురుగాలితో కూడిన వడగళ్ల భారీ వర్షాలకు,దెబ్బతిని నష్టపోయిన పంటలకు ఎకరానికి 10 వేల మేర నష్టపరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటలు నేటికీ అమలు కాకపోవడం రైతన్నల్లో ఆందోళన మొదలైంది. ఈ యేడాది …

Read More »

పిల్లల్ని వదిలి వచ్చేయమని ప్రేమెన్మాది టార్చర్​.. ఇంటిపైకి ఎక్కి మరీ యాసిడ్​ దాడి

బిహార్​లో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న ఓ వివాహితను వేధించడం ప్రారంభించాడు తన కుటుంబాన్ని వదిలేసి తనతో జీవితం పంచుకోవాలని కోరాడు.ఇందుకు ఆ గృహిణి ససేమిరా అనడం వల్ల ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఉన్నటుండి అర్ధరాత్రి సమయంలో బాధిత మహిళ సహా ఆమె కుటుంబం మొత్తంపై యాసిడ్​ దాడికి దిగాడు. ఈ ఘటనలో ఇంటిల్లిపాదికి గాయాలు కాగా.. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ …

Read More »