Sunday , September 8 2024

ఎమ్మెల్యే ని కలిసిన తాడ్వాయి జర్నలిస్టులు

తెలంగణ కెరటం
18 మార్చ్
తాడ్వాయి

ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలం రిపోర్టర్స్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ హైదరాబాద్ తన నివాసంలో మర్యాదగా తన నివాసంలో గృహంలో తాడ్వాయి మండల రిపోర్టర్ సమస్యల గురించి వినతి పత్రం అందజేస్తారు, అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ తాడ్వాయి మండలం రిపోర్టస్ నిజాన్ని నిర్భయంగా వార్తలు రాయాలని రిపోర్టర్స్ కు ఆర్థికంగా ఏవైనా సమస్యలు ఉంటే తన వంతుగా సహకారాలు అందజేస్తారని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. తాడ్వాయి మండల జర్నలిస్టులను గత ప్రభుత్వం సంక్షేమాన్ని గుర్తించకపోవడంతో వారికి మా యొక్క సమస్యలను విన్నవించడం జరిగింది.
ఎన్నికల కోడ్ ఉన్నందున ఎన్నికల అనంతరం మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేస్తా అని చెప్పడం,శుభ సూచికంగా భావించాం జరిగిందీ తాడ్వాయి రిపోర్టస్ మండల అధ్యక్షులు, కృష్ణ చైతన్య గౌడ్, ఉపాధ్యక్షులు మల్లేష్ ప్రధాన కార్యదర్శి ,ప్రవీణ్ రెడ్డి, క్యాషియర్, మురళి, నరేష్ అఖిల్ రెడ్డి రాజు తదితరులు రిపోర్టర్లు పాల్గొన్నారు