Monday , September 16 2024

వేసవి తాపానికి జ్యూస్ ఎంత గానో ఆరోగ్యకరం

యస్.యన్ జ్యూస్ ప్యాయింట్ ప్రారంభించిన సూర్యాపేట డి. యస్. పి. రవి
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి మార్చి 06 :
వేసవి తాపానికి జ్యూస్ ఎంత గానో ఆరోగ్యకరమని సూర్యాపేట డి.ఎస్పి.రవి కుమార్ అన్నారు.బుదవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో మహా వీర్ పుడ్ కోర్టు వద్ద ఏర్పాటు చేసిన ఏస్.ఎన్.జ్యూస్ పాయింట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.జిల్లా ఫాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు దుర్గం ప్రభాకర్,కరుణశ్రీ,నియోజకవర్గ ఫాస్టర్ ఫెలోషిప్ వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రదర్ బొజ్జ ప్రశాంత్ లు ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించారు.ఈ సందర్భముగా డి.ఎస్పి మాట్లాడుతూ వేసవితాపానికి ప్రజలకు జ్యూస్ పాయింట్ లు ఎంత గానో ఉపయోగ పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమం షాప్ యజమాని బండారు సుధాకర్,నాయోమిల, ఏ.జి.పి
గుడిపుడి వెంకటేశ్వర రావు,నాయకులు గ0డురి కృపాకర్,పెద్ది రెడ్డి రాజా, గుగులోత్ బాలాజీ నాయక్,డేవిడ్,కోటయ్య, సుధాకర్,శేఖర్ తదితరులు పాల్గోన్నారు.