- బిషప్ దుర్గం ప్రభాకర్
సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు - బి. యస్. రూబెన్
మెదక్ ఉమ్మడి జిల్లా చైర్మన్
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా మార్చి 02 : హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వాటర్స్ హిమాయత్ నగర్ నందు తన నివాసంలో మాజీ క్రిస్టియన్ ఎమ్మెల్సీ & తెలంగాణ రాష్ట్ర తొలి క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డి. రాజేశ్వర్ రావుకు పుష్ప గుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ బి. యస్ రూబెన్ లు పాల్గొన్నారు.