Saturday , October 12 2024

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఇందిరా

తెలంగాణ కెరటం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 11

స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో అతి పవిత్రమైన రంజాన్ పర్వదినం అందరిలో సోదర భావాన్ని పెంపొందించి, కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ, స్టేషన్ ఘనపూర్ (ఎన్ ఎస్ యు ఐ) ఇన్చార్జి జానీ పాషా గృహం నందు ఏర్పాటుచేసిన తేనేటి విందుకు హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్గన్పూర్ ఇన్చార్జ సింగపురం ఇందిర. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల అధ్యక్షులు మండల ముఖ్య నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు అనుబంధ సంఘాల అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.