మహాత్మ జ్యోతిరావు పూలే అవార్డ్స్ గ్రహీత ముంజ వెంకట్రాజ్యం గౌడ్
తెలంగాణ కెరటం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతి నిధి ఏప్రిల్ 11
మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా వరంగల్ లోని ములుగు రోడ్ లో ఉన్న విగ్రహానికి పూలమాలవేసి అనంతరం కాకతీయ యూనివర్సిటీ వరంగల్ లో ఉన్న విగ్రహాలకు మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ముంజ వెంకటరాజ్యం గౌడ్ రిటైర్డ్ పిఎస్ హెచ్ఎం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు మహాత్మ జ్యోతిరావు పూలే అవార్డ్స్ గ్రహీత గ్రామం ముప్పారం మండల్ ధర్మసాగర్ స్టేషన్గన్పూర్ నియోజకవర్గం వరంగల్, పార్లమెంట్ గోపా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాష్ట్ర అధ్యక్షులు తెలుగు నాడు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం తెలంగాణ, అనంతరం మాట్లాడుతూ నభూతో నా భవిష్యత్తు స్వర్గీయ మహాత్మ జ్యోతిరావుపూలే లాంటి వ్యక్తి పుట్టి పుట్టలేడు అని 198 వ సంవత్సరాల క్రితం మహాత్మ జ్యోతిరావు పూలే కటగన్ పూణేలో జన్మించారని అంటరాని తనము కుల నిర్మూలన మహిళల కోసం నిరంతరం శ్రమించారు అని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డారనీ ఆనాటి బ్రిటిష్ పాలకులను ఒప్పించి బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను నెల కొల్పి తన భార్య సావిత్రి భాయి పూలే ను టీచేర్ గా నియమించి బాలికలకు విద్య నేర్పించిన ఘనుడు అని మిత్రులతో కలిసి సత్యశోధకు సమాజ్ ను స్థాపించి అన్ని కులాల అనగారిన ప్రజలకు సేవలు అందించిన యుగ పురుషుడు సూర్య చంద్రులూ ఉన్నంత వరకు మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన సేవలు గుర్తు ఉంటాయని కొనియాడారు.