Monday , September 16 2024

హిందూ వాహిని నూతన గ్రామ కమిటీ ఎన్నిక

తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా క్రైమ్ ప్రతినిధి. మార్చ్ 3

హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు బసవసత్యం ఆధ్వర్యంలో రాజగోపాల్ పేట గ్రామ శాఖ అధ్యక్షునిగా ఇటిక్యాల పల్లి శ్రీనివాస్. ఉపాధ్యక్షునిగా ఆకు బత్తిని వెంకటేష్ . ప్రధాన కార్యదర్శి ఆకు బత్తిని నర్సింలు. నాంపల్లి నరేష్ . కార్యదర్శుగా గౌరబోయిన వెంకటేష్ కోశాధికారి గౌరబోయిన శ్రావణ్ ప్రచార కార్యదర్శిగా ఆకారం స్వామి చరణ్ .సహాయ కార్యదర్శి గౌరబోయిన మహేష్ .కార్యవర్గ సభ్యులుగా నరేష్ ,శ్రీకాంత్, రాజు ,జగదీష్ నరేష్ ఆంజనేయులు సాయికుమార్ ప్రవీణ్ నవీన్ రాజశేఖర్ శ్రవణ్ కుమార్ మహేష్ రాజేందర్ మహేష్ రమేష్ శ్రీనివాస్ గోపాల్ మహేష్ లను ఎన్నుకున్నారు ..
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వరాజు సత్యం మాట్లాడుతూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కడ ఆటంకం కలిగిన వాటిని ఎదుర్కొనేందుకు కార్యకర్తలు అందరూ సంఘటితంగా పనిచేయాలని చెప్పారు ..
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బండి కిరణ్ కుమార్ పాల్గొన్నారు