తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 16,
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ఐ గా పదవీ చేపట్టిన సిహెచ్. మధుకర్ రెడ్డి ని శుక్రవారం రోజు ఉస్మానియా యూనివర్సిటీ రీసర్చ్ స్కాలర్ రిప్పల స్వామి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించడం శాలువాతో సత్కరించారు.వారితో ఎస్సై మాట్లాడుతూ గ్రామాలలో శాంతి భద్రతల గురించి చర్చించి అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.అందరూ భారత రాజ్యాంగ అవగహన కలిగి వుండి, చట్టానికి అందరు కట్టుబడి ఉండాలని,అన్నారు.